Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్లగొండ జిల్లా చిట్యాలలో ప్రమాదం.. ఒకరు మృతి..!

Nalgonda : నల్లగొండ జిల్లా చిట్యాలలో ప్రమాదం.. ఒకరు మృతి..!

చిట్యాల, మన సాక్షి.

నల్లగొండ జిల్లా చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న కాల్వలో పడిన ఆటో బోల్తా పడింది. ఒక వ్యక్తి మృతి చెందారు.
పేరేపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గా గుర్తింపు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

MOST READ : 

  1. RRR : త్రిబుల్ ఆర్ కు భూములు ఇచ్చేది లేదు.. పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన రైతులు..!

  2. Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!

  3. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం.. టికెట్ రేట్లు ఇవీ..!

  4. Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

మరిన్ని వార్తలు