తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : పెద్ద గట్టు చైర్మెన్ గా పోలేబోయిన నర్సయ్య యాదవ్..!

Suryapet : పెద్ద గట్టు చైర్మెన్ గా పోలేబోయిన నర్సయ్య యాదవ్..!

సూర్యాపేట, మన సాక్షి :

పెద్దగట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది పోలేబొయిన నర్సయ్య యాదవ్ ను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దూరజపల్లి జాతర ఉండడం తో కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా
కుర్ర సైదులు,వీరబోయిన సైదులు, సిరిపంగి సైదమ్మ,మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్న మల్లయ్య, పోలేబొయిన నరేష్ పిళ్లే లను నియమించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు