Breaking Newsక్రీడలుతెలంగాణనారాయణపేట జిల్లా
TG News : నేషనల్ పోలీస్ లాన్ టెన్నిస్ పోటీల్లో బంగారు పతకం..!
TG News : నేషనల్ పోలీస్ లాన్ టెన్నిస్ పోటీల్లో బంగారు పతకం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
బెంగళూరులో ఇటీవల జరిగిన 25 వ ఆల్ ఇండియా నేషనల్ పోలీస్ లాన్ టెన్నిస్ డబుల్స్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి పోటీలో పాల్గొన్న మల్టి జొన్-1, ఐ జి పిచంద్రశేఖర్ రెడ్డి, నారాయణపేట జిల్లా అడిషనల్ ఎస్పీ ఎండి. రియాజ్ హుల్ హక్ లు లాన్ టెన్నిస్ డబుల్స్ ఫైనల్ లో స్వర్ణ పథకం సాధించారు. 50 ప్లేస్ లో తెలంగాణ జట్టుకు ఆంధ్ర ప్రదేశ్ జట్టు తో పోటీ పడగా ఫైనల్ లో విజయం సాధించి బంగారు పతకం గెలుచుకున్నారు.
MOST READ :
-
TG News : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై లేటెస్ట్ అప్డేట్.. ఉన్నట్టా..? లేనట్టా..!
-
ACB : ఏసీబీ చరిత్రలో రికార్డు.. రూ. 600 కోట్ల అక్రమార్చన, వెనుక ఉన్నదెవరు..!
-
TG News : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!









