తెలంగాణBreaking Newsహైదరాబాద్

Property Tax : ఆస్తి పన్ను పై అదిరిపోయే ఆఫర్.. 90% మాఫీ..!

Property Tax : ఆస్తి పన్ను పై అదిరిపోయే ఆఫర్.. 90% మాఫీ..!

మన సాక్షి , హైదరాబాద్ :

మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసిలో ఆస్తి పన్నుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూలు వేగవంతం చేసిన విషయం విధితమే.

తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఆస్తి పన్ను బకాయి దారులకు మన్ టైం సెటిల్ మెంట్ (OTS) కింద వడ్డీ మాఫీ చేస్తూ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.

2024 – 25 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో వన్ టైం సెటిల్మెంట్ కింద ఆస్తి పనులపై 90 శాతం బకాయి వడ్డీ ని మాఫీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ధన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్తి పన్ను బకాయిల వడ్డీ కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

MOST READ : 

  1. Hyderabad : హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు..!

  2. Rythu award : రైతుకు జాతీయస్థాయి ఆవిష్కర్త అవార్డు.. అభినందించిన అదనపు కలెక్టర్ వేణు..!

  3. Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!

  4. Rythu Bharosa : రైతు భరోసా, ఆత్మీయ భరోసా అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు