Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Pds Rice : అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని స్వాధీనం..!

Pds Rice : అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని స్వాధీనం..!

దేవరకొండ, మనసాక్షి:

దేవరకొండ పట్టణంలోని కల్వకుర్తి రోడ్లో ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నామని డీటీడీఎస్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆటో అనుమానస్పదంగా ఆగి ఉండడంతో దేవరకొండ డి టి సి ఎస్ వాహనాన్ని పరిశీలించగా అందులో 58 బస్తాలతో కూడిన 26 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యం ఉన్నట్లు గుర్తించి సదరు వ్యక్తిని వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేయించారని తెలిపారు.

ALSO READ : BREAKING : నల్గొండలో కీచక ఉపాధ్యాయులు.. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, అరెస్టు చేసిన పోలీసులు..!

మరిన్ని వార్తలు