Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Penpahad : గొర్ల కాపరి పై అడవి పంది దాడి..!
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం గ్రామానికి చెందిన ఉప్పల గంగయ్య (40) మంగళవారం ఊరు శివారులో గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా అడవి పంది అతనిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

Penpahad : గొర్ల కాపరి పై అడవి పంది దాడి..!
పెన్ పహాడ్, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం గ్రామానికి చెందిన ఉప్పల గంగయ్య (40) మంగళవారం ఊరు శివారులో గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా అడవి పంది అతనిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కడుపులోని పేగులు బయటికి రావడంతో చుట్టుపక్కల వారు 108 కి సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ వాహనములో చికిత్స అందిస్తూ ఈఎంటి నరేష్ పైలట్ అండ్ రాజేష్ అతనిని హుటాహుటిన బాధితుల కోరిక మేరకు సూర్యాపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ లో చికిత్స పొందుతున్నాడు పూర్తి సమాచారం తెలియవలసి ఉన్నది









