తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : రైస్ మిల్లులో బియ్యం ఉత్పత్తి విధానాన్ని పరిశీలించిన ఫిలిప్పైన్స్ దేశ అధికారులు..!

Nalgonda : రైస్ మిల్లులో బియ్యం ఉత్పత్తి విధానాన్ని పరిశీలించిన ఫిలిప్పైన్స్ దేశ అధికారులు..!

నల్గొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో బియ్యం ఉత్పత్తి విధానం పై రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వాధికారులు, పౌరసరఫరాల సంస్థ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి రైస్ మిల్లు విధానం వివరించారు. హాలియ మండలం లోని వజ్ర తేజ రైస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉత్పత్తి అవుతున్న బియ్యం నాణ్యత ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వ అధికారులు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జె. హరీష్, వజ్రతేజ రైస్ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టిపోలు యాదగిరి , హాలియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పేలపూడి బాలకృష్ణ ,వజ్రతేజ రైస్ డైరెక్టర్స్ చిట్టిపోలు వేంకటేశ్వర్లు , కుక్కడపు రమేష్ , చిట్టిపోలు రంజిత్ , కొత్త సుదర్శన్ ,జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మేనేజర్ చిత్తనూరి పవన్ కుమార్ ,అనుముల మండల ఇంఛార్జి తహశీల్దార్ .రఘు , పెద్దవూర డిప్యూటీ తహశీల్దార్ ముక్తార్, తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

  2. TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  4. Nalgonda : నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. వాగులో పడి అన్నదమ్ములు మృతి..!

  5. TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు