Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsవిద్య

TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!

TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. విద్యాసంస్థల్లోని 15% కన్వీనర్ కోట సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకు రానున్నాయి. నాన్ లోకల్ కోటాను ప్రభుత్వం సవరణలు చేసింది. దాంతో 85% సీట్లు తెలంగాణ వారికి, మిగతా 15% సీట్లు తెలంగాణ నేపథ్యం ఉన్నవారికి అవకాశం కల్పించనున్నారు.

అయితే దాంతో మొత్తం తెలంగాణ విద్యార్థులకు సీట్లు దక్కనున్నాయి. ఏపీ విద్యార్థులు సీట్ల కోసం పోటీ పడే వీలుండదు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా సెట్ తదితర కోర్సులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

  4. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Suryapet : కంట నీరు పెట్టుకున్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి..! 

మరిన్ని వార్తలు