క్రీడలుBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
National Level Kho kho : ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ ఖో-ఖో జాతీయ పోటీలకు పులిచెర్ల ఫిజికల్ డైరెక్టర్..!
National Level Kho kho : ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ ఖో-ఖో జాతీయ పోటీలకు పులిచెర్ల ఫిజికల్ డైరెక్టర్..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లాలోని జెడ్పిహెచ్ఎస్ పులిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కూతాటి మురళి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయస్థాయి ఎంప్లాయిస్ ఖో-ఖో పోటీలకు ఎంపికయ్యారు. జనవరి నెలలో హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి ఖో-ఖో ఫైనల్ సెలక్షన్ లో నల్గొండ జిల్లా తరఫున పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపిక అయ్యానని మురళి ఒక ప్రకటనలో తెలిపారు.
న్యూఢిల్లీ లోని వినయ్ మార్గ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో ఈ నెల 21 వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి ఖో-ఖో పోటీల్లో తెలంగాణ రాష్ట్ర సివిల్ ఎంప్లాయిస్ పురుషుల ఖో-ఖో జట్టు తరఫున పాల్గొంటున్నానని మురళి తెలిపారు.
ఇవి కూడా చదవండి :
-
Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
Komatireddy Venkatreddy : చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్.. నల్లగొండకు ప్రధాన కేటాయింపులు..!
-
Suryapet : సర్పంచ్ హత్య కేసు పై మల్టీ జోన్ 2 ఐజిపి సత్యనారాయణ విచారణ..!
-
WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!









