Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

బీసీ హాస్టల్లో విషపూరితమైన సర్పాలు..!

బీసీ హాస్టల్లో విషపూరితమైన సర్పాలు..!

ఊర్కొండ, మన సాక్షి

నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట గ్రామంలో బీసీ హాస్టల్ లో విషపూరితమైన పాములకు స్థావరంగా మారింది పై అధికారుల. జిల్లా కలెక్టర్ స్పందించి కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పాములకు ఇతర సర్పాలు రావడం జరుగుతుంది. అని ఊరుకొండ పేట బీసీ హాస్టల్ విద్యార్థులకు తెలిపారు. పై అధికారులు స్పందించి వెంబడే కాంపౌండ్ వాల్. బాత్రూం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కరంగా మారిందని వెంబడి స్పందించి నిర్మించగలరని విద్యార్థులు తెలిపారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరిగితే వారిపై చర్యలు..!

  2. Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి..!

  3. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!

  4. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి దేవస్థానం ఇంజనీర్..!

మరిన్ని వార్తలు