Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : ప్రజాదరణ పొందిన మనసాక్షి.. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..!
అతి తక్కువ కాలంలో మనసాక్షి తెలుగు దినపత్రిక ప్రజాధరణ పొందిందని సెయింట్ జాన్స్ హై స్కూల్ చైర్మన్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం శిష్య పాఠశాలలో మన సాక్షి తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

Miryalaguda : ప్రజాదరణ పొందిన మనసాక్షి.. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..!
మనసాక్షి, మిర్యాలగూడ :
అతి తక్కువ కాలంలో మనసాక్షి తెలుగు దినపత్రిక ప్రజాధరణ పొందిందని సెయింట్ జాన్స్ హై స్కూల్ చైర్మన్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం శిష్య పాఠశాలలో మన సాక్షి తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆదరణ మన సాక్షి పత్రిక పొందిందని అన్నారు. ప్రజల గొంతుకగా వినిపిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మన సాక్షి పత్రిక చదవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో శిష్య స్కూల్ కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష తదితరులు పాల్గొన్నారు.
MOST READ
-
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!
-
ప్రజాస్వామ్యంలో పత్రికలదే కీలకపాత్ర.. నల్ల సుమిత రఘుమారెడ్డి..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. శాసనసభలో సీ ఎం రేవంత్ రెడ్డి స్పష్టం..!
-
NEW YEAR : న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యాని తిని ఒకరు మృతి, మరో 15 మంది అపస్మారక స్థితిలో..!