TOP STORIESBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District collector : జిల్లా కలెక్టర్ అనుదీప్ కు ప్రతిష్టాత్మక బిట్స్ పిలాని అవార్డు..!

అత్యంత ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలాని అందజేసే యంగ్ అలుమ్ని అచీవ్ మెంట్ అవార్డు 2026 ను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు.

District collector : జిల్లా కలెక్టర్ అనుదీప్ కు ప్రతిష్టాత్మక బిట్స్ పిలాని అవార్డు..!

మనసాక్షి, ఖమ్మం :

అత్యంత ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలాని అందజేసే యంగ్ అలుమ్ని అచీవ్ మెంట్ అవార్డు 2026 ను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు. హైదరాబాదులోని బిట్స్ పిలాని ఇనిస్ట్యూట్ లో శనివారం జరిగిన గ్లోబల్ మీట్ కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అందజేశారు. యువ వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రజాసేవలో నూతన ఆలోచనలతో పరిపాలన కొనసాగిస్తున్నందున ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. బిట్స్ పిలాని అలుమ్ని రిలేషన్స్ కమిటీ అవార్డును ప్రకటించింది. కాగా ఈ అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ తన సతీమణి మాధవి, కుటుంబ సభ్యులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.

MOST READ 

  1. Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలి..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆగని వలసలు.. బీ ఆర్ ఎస్ లో భారీగా చేరికలు..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

మరిన్ని వార్తలు