తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Traffic : రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీరు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు..!

Traffic : రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీరు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు..!
చిట్యాల, మన సాక్షి:
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గంటలకొద్దీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై చిట్యాల దగ్గర రైల్వే బ్రిడ్జి కింద భారీ వర్షాలకు నీరు చేరింది. జాతీయ రహదారిపై రెండువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. నిలిచిన నీటిని తొలగింపు చేపడుతున్నప్పటికీ విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు.
MOST READ :
Nalgonda : గురుకులం విద్యార్థిని డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం..!
New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!
Montha : మొంథా తుఫాన్ ప్రళయం.. రైతుల కంటతడి..!









