ఆంధ్రప్రదేశ్Breaking Newsపండుగలు

TDP : విగ్నేశ్వరుని దర్శించుకున్న రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు..!

TDP : విగ్నేశ్వరుని దర్శించుకున్న రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు..!

రామసముద్రం, మనసాక్షి

బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా నూనె వారి పల్లి నందు గంప శివ మరియు తెలుగు తమ్ముళ్ల ఆహ్వాన మేరకు అక్కడికి వెళ్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేయించి ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నూనె వారి పల్లి ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ  

  1. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

  2. District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!

  3. NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!

  4. Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!

  5. ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

మరిన్ని వార్తలు