TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!

Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!

మన సాక్షి తెలంగాణ బ్యూరో :

బంగారం ధర తగ్గేదే లేదంటుంది.. భారీగా పెరుగుతుంది. మహిళలు బంగారం కొనుగోళ్లపై నిరాశతో ఉన్నారు. బంగారం కొనుగోళ్లు కూడా భారీగా పడిపోయాయి. అయినా కూడా అంతర్జాతీయ, జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది. గురువారం ఒక్కరోజే మళ్లీ 2700 రూపాయలు పెరిగింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం బుధవారం 8,62,400 రూపాయలు ఉండగా గురువారం 2,700 పెరిగి 8,65,100 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం బుధవారం 7,90,500 రూపాయలు ఉండగా గురువారం 2500 రూపాయలు పెరిగి 7,93,000 రూపాయలుగా ఉంది.

అదే విధంగా 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 79,300 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 86,510 రూపాయలు ఉంది. మరికొద్ది రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు. అమెరికాలో ట్రంప్ నిర్ణయాల కారణంగా భారీగా పెరుగనున్నదని తెలుస్తుంది.

Similar News : 

  1. Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!

  3. Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!

  4. Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!
  5. Gold Price : మరోసారి షాక్.. పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు