రేగట్టే దినేష్ రెడ్డి కండ్ల దానం

 రేగట్టే దినేష్ రెడ్డి కండ్ల దానం

నల్గొండ, మన సాక్షి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రేగట్టే దినేష్ రెడ్డి కండ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ టిఆర్ఎస్ నాయకులు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుమారుడు రేగట్ట దినేష్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విది తమే.

ALSO READ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం, మాజీ ఎంపీపీ రేగట్టె కుమారుడు మృతి

పలువురి సంతాపం :

దినేష్ రెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ షిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ తో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు పలువురు నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.