తెలంగాణBreaking News

BIG BREAKING: రేవంత్ రెడ్డి పై హైకోర్టులో కేసు కొట్టివేత..!

BIG BREAKING: రేవంత్ రెడ్డి పై హైకోర్టులో కేసు కొట్టివేత..!

మన సాక్షి, హైదరాబాద్ :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హైకోర్టులో కేసు కొట్టి వేయబడింది. బుధవారం రేవంత్ రెడ్డి కి సంబంధించిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2020 మార్చి లో నార్సింగి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి పై కేసు నమోదు అయింది. జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ రెడ్డి తో పాటు పలువురిపై అప్పట్లో కేసు నమోదయింది. కాగా ఆ కేసును హైకోర్టు బుధవారం కొట్టేసింది.

MOST READ : 

  1. TG News : మహిళలకు తులం బంగారం.. నెలకు రూ.2500లపై బిగ్ అప్డేట్..!

  2. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. గ్రామానికో పోలీస్ అధికారి, రేపటి నుంచే అమలు..!

  3. District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

  4. Miryalaguda : BRS భారీ నిరసన ర్యాలీ..!

మరిన్ని వార్తలు