Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా
బిగ్ బ్రేకింగ్ : ఆర్టీసీ బస్సు పల్టీ ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..!
బిగ్ బ్రేకింగ్ : ఆర్టీసీ బస్సు పల్టీ ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..!
అడ్డ గూడూరు (యాదాద్రి భువనగిరి) మనసాక్షి :
యాదాద్రి భువనగిరి జిల్లా బొడ్డుగూడెం గ్రామ శివారులో ఆర్టీసీ బస్ పల్టీ పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరలలోకి వెళ్తే .. తొర్రర్ డిపో నుండి జగద్గిరిగుట్ట కు బయలుదేరిన బస్ నెంబర్ AP36Z0197బొడ్డుగూడెం స్టేజి దాటి కంచనపల్లి స్టేజి సమీపంలో అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి వెళ్లి పల్టీ కొట్టింది
ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు అడ్డగూడూర్ మండలం చిన్నపడిశాల గ్రామానికి చెందిన చుక్క యాకమ్మ (50) కొండ రాములు (60) కాగా పలువురికి తీవ్రగాయలు అయ్యాయి.
ALSO READ : Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !











