Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

TGSRTC : విధి నిర్వహణలో గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి..!

TGSRTC : విధి నిర్వహణలో గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ దర్కు పండరి (40) మంగళవారం విధులు నిర్వహిస్తుండగా ఆకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందారు.

హైదరాబాద్ మియాపూర్ రెండవ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న పండరి విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయనకు భర్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణం వార్త వినగానే దామరగిద్ద గ్రామంలో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

MOST READ : 

  1. Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి..!

  3. Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ ఘనకార్యం.. ఆలస్యంగా వెలుగులోకి..!

  4. District collector : నిరుద్యోగులకు జిల్లా కలెక్టర్ శుభవార్త.. 19న జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు