క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : ఇసుక ట్రాక్టర్ పట్టివేత..!
Miryalaguda : ఇసుక ట్రాక్టర్ పట్టివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారంతో పెట్రోలింగ్ నిర్వహించారు. ఒక ట్రాక్టర్ లో ఇసుక నింపుకొని వస్తూ పోలీసులకు పట్టు పడడంతో ట్రాక్టర్ వదిలేసి డ్రైవర్ పారిపోయారు. యజమాని వివరాలు తెలుసుకోగా నేరేడుచర్ల మండలం దాచారం గ్రామానికి చెందిన పేర్ల కార్తీక్ గా పోలీసులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు.
MOST READ :
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!
-
WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!
-
Miryalaguda : ఆ విత్తనాలు వేస్తే రైతులకు 15 శాతం అధిక దిగుబడి..!
-
Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!









