తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలురాజకీయం

Sarpanch : సర్పంచ్ బరిలో అన్న చెల్లెలు..!

Sarpanch : సర్పంచ్ బరిలో అన్న చెల్లెలు..!

మన సాక్షి, జగిత్యాల :

సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు కొనసాగుతున్నాయి. ఓకే కుటుంబ సభ్యులు పోటీలో నిల్చుంటున్నారు. రాజకీయాల వల్ల కుటుంబాలలో కూడా వివాదాలు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అన్న చెల్లెలు పోటీలో నిలిచారు.

ఆ గ్రామ సర్పంచ్ పదవి ఎస్సి జనరల్ కు కేటాయించడంతో ఐదుగురు నామినేషన్లు వేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

దాంతో ముగ్గురు పోటీలో నిలిచారు. వారిలో తెడ్డు శివకుమార్ (స్వతంత్ర అభ్యర్థి) రౌట్ల స్రవంతి (బీఆర్ఎస్ మద్దతు దారు) నిలిచారు. వీరిద్దరూ స్వయాన అన్న చెల్లెళ్లు కావడం విశేషం.

MOST READ : 

  1. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను కడతేర్చిన కసాయి తమ్ముడు..!

  2. TG News : ట్రాఫిక్ చలాన్ లపై భారీ డిస్కౌంట్.. 100% వరకు ఛాన్స్..!

  3. Gold Price : దిగి వచ్చిన గోల్డ్ ధర.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..!

  4. PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

మరిన్ని వార్తలు