Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Sarpanch : సల్కునూరు సర్పంచ్ గా సతీష్ గౌడ్ బాధ్యతల స్వీకరణ..!

Sarpanch : సల్కునూరు సర్పంచ్ గా సతీష్ గౌడ్ బాధ్యతల స్వీకరణ..!

వేములపల్లి, మన సాక్షి:

వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామ సర్పంచిగా నారబోయిన సతీష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఆయనతో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు… సర్పంచ్, ఉప సర్పంచులకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ…గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. మిర్యాలగూడ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో… సల్కునూరు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. తన గెలుపు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విలేజి స్పెషల్ ఆఫీసర్,పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Bigg Boss 9 Winner : బిగ్ బాస్ విన్నర్ గా కామన్ మ్యాన్ కళ్యాణ్.. ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

  3. WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

  4. TG News : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్..!

మరిన్ని వార్తలు