క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Hyderabad : శంషాబాద్ లో దారుణం.. పదేళ్ల చిన్నారి పై అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితుడు..!
Hyderabad : శంషాబాద్ లో దారుణం.. పదేళ్ల చిన్నారి పై అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితుడు..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్ జి ఐ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పది ఏళ్ళ చిన్నారి పై గుజరాత్ కు చెందిన సంజయ్ అనే వ్యక్తి అత్యాచారానికీ పాల్పడ్డాడు. సీఐ బాల్ రాజ్ వివరాలు ప్రకారం.. నిందితుడు సంజయ్ గుజరాత్ నుండి వలస వచ్చి పని చేసుకుంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఫ్లైఓవర్ కింద నిద్రిస్తున్న పదేళ్ల చిన్నారిపై ఈ దారుణానికి పాల్పడ్డాడు.
స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే చిన్నారి కుటుంబం యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి ఘటనకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు చిన్నారి తగిన వైద్యం సహాయం అందించాలని స్థానికులు కోరారు.
MOST READ :
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్..!
-
Gold Price : గోల్డ్ రేట్ మళ్లీ హైక్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
TG News : జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. సామాన్యులకు ఊరుట..!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!









