Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : గోల్డ్ రేట్ మళ్లీ హైక్.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : గోల్డ్ రేట్ మళ్లీ హైక్.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల కాలంలో లక్ష రూపాయలకు తులం బంగారం చేరువైన విషయం తెలిసిందే. కానీ గత రెండు వారాలుగా తగ్గుతూ వచ్చింది. కానీ మళ్ళీ తులం బంగారం ఒక లక్ష రూపాయలకు పైగా అయ్యింది. సోమవారం 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం కు 1100 రూపాయలు పెరిగింది.

ఈరోజు తులం ఎంతంటే..?

హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్ 1,00,150 ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 91,800 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.

MOST READ : 

  1. TG New : ఆ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

  2. Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు తెలుసా.. ముందే గర్తించడం ఎలా.. జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..!

  3. ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!

  4. TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!

  5. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. అలాంటి వారి జీతాన్ని నిలిపివేస్తా..!

మరిన్ని వార్తలు