Breaking Newsజనగామ జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

రేక పట్టి కల్లు తాగిన షర్మిల

రేక పట్టి కల్లు తాగిన షర్మిల

పాలకుర్తి ,మనసాక్షి :

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల  పాదయాత్రలో భాగంగా బుధవారం రేక పట్టి కల్లు టెస్ట్ చేశారు .

జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర

లక్ష్మీనారాయణ పురం స్టేజి వద్ద కల్లు గీత కార్మికుని కోరిక మేరకు నీరా రుచి చూశారు.

YSR తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు