Breaking Newstravelతెలంగాణహైదరాబాద్
కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు..!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో నుండి కాశీకి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఓప్రకటనలో తెలిపారు.

కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు..!
మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో నుండి కాశీకి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఓప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ నుండి ఉజ్జయిని మహంకాళి, ఓంకారశ్వర్, శారద శక్తిపీఠం, అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ యాత్ర ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 28 సాయంత్రం 6:00 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుండి బయలుదేరుతుంది. టికెట్ ధర ఒక్కరికి ₹8,000 ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు ముందుగా బుకింగ్ చేసుకోవాలి, ఏమైనా సందేహాలుంటే ఈ క్రింది నంబర్లు 9959226145,9603549388 సంప్రదించాలని వారు కోరారు.
MOST READ :
- ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం.. తీరా చూస్తే హాజరు కాలేదు, తెలంగాణలో ఎక్కడంటే..!
- Big Alert : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ పాస్ ధరల పెంపు..!
- Good News : నిరుద్యోగులకు శుభవార్త.. రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
- LPG GAS : గ్యాస్ బుకింగ్ సర్వర్ డౌన్.. హాస్టల్స్, హోటల్స్ లో తీవ్ర ఇబ్బందులు..!









