Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజన్న సిరిసిల్ల జిల్లా

శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి సేవలో జడ్పీటిసి

శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి సేవలో జడ్పీటిసి

రుద్రoగి, (మనసాక్షి)

శ్రావణ మాసం సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి వారిని బుధవారం జడ్పీటిసి గట్ల మినయ్య స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. దర్శనం అనంతరం ఆలయ కమిటీ చెర్మెన్ కొమిరె శంకర్ స్వామి వారి చిత్రపటాన్ని జడ్పీటిసి గట్ల మినయ్య కు అందచేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దాసరి గంగరాజం, నాగులపల్లి రవి, తలారి నరసయ్య, మోతే నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

1. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!

2. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!

3. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు