Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

Canara Bank : నిలిచిన కెనరా బ్యాంక్ సేవలు..!

Canara Bank : నిలిచిన కెనరా బ్యాంక్ సేవలు..!

వెల్దండ, మన సాక్షి :

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో గల కెనరా బ్యాంక్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. కరెంట్ సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు సేవలకు సరిపడ జనరేటర్ లేకపోవడంతో చివరికి డబ్బు కౌంటింగ్ చేయడానికి సైతం కౌంటింగ్ మిషన్ పనిచేయడం లేదు.

కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఖాతాదారులతో పాటు బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గోల్డ్ లోన్స్ కోసం రోజులు తరబడి బ్యాంకుల వద్ద పడికాపులు కాయాల్సి వస్తుందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు తక్షణమే స్పందించి బ్యాంకు సేవలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

MOST READ : 

  1. Rythu : రైతులకు భారీషాక్.. యూరియా, ఎరువుల ధరలు పెరిగేనా..!

  2. TG News : తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే.. అందరూ పాల్గొనాలి..!

  3. Health : యూరిక్ యాసిడ్ సమస్య ఉందా.. ఉపశమనం పొందడం ఎలా..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోళ్లు అలా చేయాలి..!

మరిన్ని వార్తలు