Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!

Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!

కరీంనగర్, మన సాక్షి :

కరీంనగర్ లో ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం పలు బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. నగరంలోని దర్భార్, నటరాజ్ బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీ చేసిన అధికారులు ఆహార పదార్థాల నిల్వ, తయారీలో లోపాలు వంట గదులు అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించారు. దర్భార్ రెస్టారెంట్ లో ఒకరోజు ముందు నుంచి నిల్వ ఉంచిన మటన్ కార్న్, వెజ్ మంచూరియన్ ఆహార పదార్థాల నిల్వలను గుర్తించారు.

నటరాజ్ బార్ అండ్ రెస్టారెంట్ వంట గది దుర్వసనతో అపరిశుభ్రంగా ఉందని గుర్తించిన అధికారులు రెండు రెస్టారెంట్ లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి వి. అంకిత్ రెడ్డి లు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!

  2. Suryapet : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి..!

  3. District collector : జాతీయ కుటుంబ ప్రయోజన పథకంకు రేపటితో ముగియనున్న గడువు.. అర్హులంతా దరఖాస్తులు చేసుకోవాలి.!  

  4. Heavy Rain : మంజీరా వరదలో చిక్కిన నలుగురు.. డ్రోన్లతో పోలీసుల పరిశీలన..!

మరిన్ని వార్తలు