Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : ఎదురెదురుగా లారీ, బస్సు ఢీ.. పలువురికి గాయాలు..!

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఎదురెదురుగా లారీ ఢీకొట్టింది.

Suryapet : ఎదురెదురుగా లారీ, బస్సు ఢీ.. పలువురికి గాయాలు..!

తుంగతుర్తి మన సాక్షి :

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఎదురెదురుగా లారీ ఢీకొట్టింది. ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురికి స్వల్ప గాయాలు. ఇద్దరు డ్రైవర్లకి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కు తరలింపు. ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలు తలిగిన ప్రయాణికులను అంబులెన్స్ సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు తక్షణం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న తిరుమలగిరి పోలీసులు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు