Breaking Newsతెలంగాణ

TG News : 9న తెలంగాణ బంద్..!

TG News : 9న తెలంగాణ బంద్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఈ నెల 9 వ తేదీ న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ నిరసనగా మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. పోలకమ్మ వాగు వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

అదే విధంగా ఏటూరు నాగారం ఎన్కౌంటర్ విషయంలో కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని బాంబు పేల్చారు. ఎన్కౌంటర్ పై అనుమానాలున్నాయని చెప్పారు. ఫేక్ ఎన్కౌంటర్లు ఎప్పటికైనా తప్పే.. అని గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒప్పుకోలేదన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు