TG News : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. భూ భారతితో వారికి మోక్షం..!
TG News : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. భూ భారతితో వారికి మోక్షం..!
మన సాక్షి:
తెలంగాణ సర్కార్ కొత్త చట్టం…భూ భారతి ఆర్ఓఆర్-2024తో చాలా మంది రైతులకు న్యాయం జరగనుంది. ఇప్పటి వరకు సాదాబైనామాలతో నెట్టుకొచ్చిన రైతులు. ఇప్పుడు ఆ భూములకు పట్టాదారులు కానున్నారు.
చాలా గ్రామాల్లో భూములు కొన్నప్పుడు…రైతులు కాగితంపై అమ్మకం కొనుగోలు ఒప్పందం రాసుకున్నారు. అలాంటి వారి కోసమే…రైతుల సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి ఆర్ఓఆర్-2024 చట్టాన్ని తీసుకు వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్.
ఇన్నాళ్ళు తమ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఎమ్మార్వోల చుట్టూ తిరిగిన రైతులకు భూ భారతి ఆర్ఓఆర్-2024 చట్టంతో పరిష్కారం చూపనుంది. ఈ పనులు తొందరగా జరిగేలా…చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. భూ భారతి ఆర్ఓఆర్-2024 చట్టంతో చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రైతులకు…సాదాబైనామా సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Reporting : N.M.REDDY, Hyderabad
MOST READ :
-
Gold Price : కొత్త సంవత్సరం ముందే భారీ షాక్.. రెండు రోజుల తర్వాత పెరిగిన బంగారం ధర..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రత్యేక యాప్.. ఆన్ లైన్ లో ధరఖాస్తులు..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మరో కీలక నిర్ణయం.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మరో కీలక నిర్ణయం.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!









