TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్
Gold Price : నిలకడగా పసిడి ధర.. ఈరోజు తులం బంగారం ఎంతో తెలుసా..!
Gold Price : నిలకడగా పసిడి ధర.. ఈరోజు తులం బంగారం ఎంతో తెలుసా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ధర నిలకడగా ఉంది. ఇటీవల కాలంలో హెచ్చుతగ్గులు సర్వసాధారణంగా మారాయి. ఏది ఏమైనా తులం బంగారం 80 వేల రూపాయల మార్కు వరకు ఇప్పటికే రెండుసార్లు వెళ్లి తగ్గింది. కాగా ఆదివారం బంగారం ధర మాత్రం నిలకడగా ఉంది.
డిసెంబర్ 29 (ఆదివారం) 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 71,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) 77,840 రూపాయలు ఉంది. హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి.
MOST READ :
-
2024 Google Top Search in India : 2024 గూగుల్లో ఎక్కువ ఏం వెతికారో తెలుసా.. తెలిస్తే షాక్..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : తెలంగాణలో మందు బాబులకు అదిరిపోయే శుభవార్త..!
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!









