తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి
హిమాయత్ సాగర్ దిగువన అప్రమత్తంగా ఉండాలి.. జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
హిమాయత్ సాగర్ దిగువన అప్రమత్తంగా ఉండాలి.. జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
హిమాయత్ సాగర్ జలాశయం నీటి మట్టాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయం కు భారీ వరద వస్తుండటంతో ఆర్ డి ఓ వెంకటరెడ్డి. జలమండలి అధికారులు జి ఎమ్, ఎజీ ఎమ్ మరియు కమీషనర్ శరత్ చంద్రలతో కలిసి పర్యటించారు.
ప్రస్తుత నీటి మట్టని పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!









