క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

TG News : టోల్ ప్లాజా వద్ద అర్దరాత్రి కారు పల్టీ.. తనిఖీ చేయగా షాక్ తిన్న పోలీసులు..!

TG News : టోల్ ప్లాజా వద్ద అర్దరాత్రి కారు పల్టీ.. తనిఖీ చేయగా షాక్ తిన్న పోలీసులు..!

తూప్రాన్, మనసాక్షి :

మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద కారు పాల్టీ కొట్టింది. పోలీసులు ఆవాహనాన్ని తనిఖీ చేయగా ఒక్కసారిగా కంగుతున్నారు. అసలు విషయం ఏం జరిగిందంటే.. వాహనం లో అక్రమ గంజాయి తరలిస్తూ పట్టుబడిన సంఘటన తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది.

టాస్క్ పోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ వెళస్తున్న గంజాయి కలిగిన వాహనం డ్రైవర్ పోలీసులను తప్పించే క్రమంలో వేరే వాహనం కు డికొని కారు వొళ్తాపడింది. పోలీసుల నుండి తప్పించే ప్రయత్నంలో ముందు వెళుతున్న వేరే వాహనన్ని ఢీ కొట్టడంతో కారు బోల్తాపడడంతో అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే స్పందించిన పోలీసులు మొత్తం ఐదుగురుని అదుపులోకి తీసుకొని వాహనం తనిఖీ చేయగా వాహనం లో 100 కిలోల వరకు గంజాయి పట్టుపడింది. పట్టుబడిన గంజాయి విలువ 15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. గంజాయి తో పాటు పట్టుబడిన వ్యక్తులను తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Kisan App : పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపస్ యాప్ తప్పనిసరి.. రైతులకు అవగాహన కల్పించిన అధికారులు..!

  2. Job Mela : 205 కంపెనీలచే మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

  3. Health : యూరిక్ యాసిడ్ సమస్య ఉందా.. ఉపశమనం పొందడం ఎలా..!

  4. Gold Price : బంగారం ధరలు తగ్గుతున్నాయా.. పెరిగిందా.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. Gold Price : బంగారం ధరలు ఒకేసారి ఢమాల్.. ఒక్కరోజే రూ.33,800 తగ్గింది..!

మరిన్ని వార్తలు