సినిమాBreaking Newsహైదరాబాద్

Manchu Lakshmi : దేవుడి దయవల్ల విమాన ప్రమాదం నుంచి బయటపడ్డా.. మంచులక్ష్మి వీడియో..!

Manchu Lakshmi : దేవుడి దయవల్ల విమాన ప్రమాదం నుంచి బయటపడ్డా.. మంచులక్ష్మి వీడియో..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేవుడి దయవల్ల బయటపడ్డానని సినీనటి మంచు లక్ష్మి ఓ వీడియో లో తెలిపారు. అహ్మదాబాద్ లో విమానం ప్రమాదం జరిగిన రోజు తాను ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ప్రయాణించానని, ముంబై నుంచి లండన్ వెళ్లినట్లు ఆమె పేర్కొన్నది. దేవుడి దయవల్ల తాను క్షేమంగా ఉన్నట్లు వీడియోలో తెలిపింది.

ఈ ప్రమాదం తెలిసిన వెంటనే తాను ఉలిక్కి పడ్డానని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, మెడికల్ కళాశాల విద్యార్థులు కూడా మృతి చెందటం బాధాకరమైన విషయం అని ఆమె పేర్కొన్నారు. బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

MOST READ : 

  1. TG News : రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.8 వేలు..!

  2. Mid Day Meals ; మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి..!

  3. New Creature : పాక్షిక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలిన కొత్త జీవి..!

  4. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు