ఆంధ్రప్రదేశ్Breaking News
New Creature : పాక్షిక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలిన కొత్త జీవి..!
New Creature : పాక్షిక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలిన కొత్త జీవి..!
మనసాక్షి , వెబ్ డెస్క్ :
శేషాచలం అడవుల్లో తిరుమల సమీపంలో పామును పోలిన అరుదైన కొత్త జీవి కనిపించింది. తూర్పు కనుమలలో భాగమైన శేషాచల అడవులలో అరుదైన కొత్త జాతి నలికిరిని కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ తెలిపారు. ఈ కొత్త జాతి అరుదైన జీవికి ‘డెక్కన్ గ్రాసైల్ స్కింక్” గా నామకరణం చేశారు.
విభిన్న చారలతో, పాక్షిక కనురెప్పలు కలిగి పామును పోలిన విధంగా ఈ జీవి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం, తెలంగాణలోని అమ్రాబాద్ అభయారణ్యంలో మాత్రమే ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తున్నట్లు బెనర్జీ పేర్కొన్నారు.
MOST READ :
-
District collector : చెన్నై, బెంగళూరుకు అంజీర ఎగుమతి.. సాగు పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఆ రైతుకు సన్మానం..!
-
Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ.. రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!
-
TG News : ముగ్గురు మంత్రులు అవుట్.. వారి స్థానంలో మరో ముగ్గురు..!
-
Plane Crash : విమానం నుంచి నేను దూకలేదు.. నేను ఎలా బ్రతికాను..!










