viralBreaking Newsజాతీయం

కాకి అరుస్తుందని తాడుతో కట్టేసిన చికెన్ షాప్ యజమాని.. ఆ తర్వాత ఏం జరిగింది.. (వీడియో చూడండి)

కాకి అరుస్తుందని తాడుతో కట్టేసిన చికెన్ షాప్ యజమాని.. ఆ తర్వాత ఏం జరిగింది.. (వీడియో చూడండి)

మన సాక్షి , వెబ్ డెస్క్ :

చికెన్ షాప్ యజమాని కాకిని తాటితో కట్టేశాడు. ఎందుకు కట్టేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకుందాం.. వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఓ కాకి అరిచి విసిగిస్తుందని దాన్ని ఆ చికెన్ షాప్ యాజమాని తాడుతోతో కట్టేశాడు. అయితే ఆ కాకి అరుపులకు మరిన్ని కాకులు గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకొని అరవడం మొదలు పెట్టాయి.

ఆ తర్వాత కాకుల గోలను భరించలేక మిగిలిన దుకాణదారులు సైతం ఇబ్బంది పడ్డారు. చేసేదేమీ లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. ఆ తర్వాత సమస్య సద్దుమనిగింది.

వీడియో : 

ఇవి కూడా చదవండి : 

Cm Revanth Reddy : రేపే బ్యాంకు ఖాతాలో రుణమాఫీ సొమ్ము.. ముహూర్తం ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి..!

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహా అద్భుతం.. పాతాళగంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకుని ఉన్న నాగుపాము.. (వీడియో)

మరిన్ని వార్తలు