TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర మళ్లీ పెరిగింది. నెల రోజుల క్రితం లక్ష రూపాయలు పైగా తులం బంగారం ఐన విషయం తెలిసిందే. ఆ తర్వాత దిగి వచ్చింది. కానీ మళ్ళీ ఆ పెరుగుతూ వస్తుంది. సోమవారం (జూన్ 2) న 100 గ్రాములకు 3300 పెరిగింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 3300 రూపాయలు పెరగడంతో 9,76,400 రూపాయలుగా ఉంది. అదేవిధంగా బంగారం 22 క్యారెట్స్ కు 3000 రూపాయలు పెరగడంతో 8,95,000 రూపాయలు ఉంది.

ఈరోజు తులం బంగారం..?

జూన్ 2వ తేదీ (సోమవారం) హైదరాబాదులో 10 గ్రాముల తులం బంగారం 24 క్యారెట్స్ 97,640 రూపాయలు ఉండగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 89,500 హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరల తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ : 

  1. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  2. Number Plates : నెంబర్ ప్లేట్ మార్చడం తప్పనిసరి.. దగ్గర పడుతున్న మార్చే గడువు..!

  3. Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!

  4. TG News : భూమి లేని రైతులకు భారీ శుభవార్త..!

  5. TG News : దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతాం..!

మరిన్ని వార్తలు