Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Miryalagida : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఇవీ రిజర్వేషన్లు.. బీసీలకు ఎన్ని సీట్లు అంటే..!
నల్గొండ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

Miryalagida : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఇవీ రిజర్వేషన్లు.. బీసీలకు ఎన్ని సీట్లు అంటే..!
నల్గొండ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకుగాను రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కాక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 48 కౌన్సిలర్ స్థానాలకు గాను రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.
వాటిలో ఎస్టీ జనరల్ రెండు, ఎస్టీ మహిళ ఒకటి, ఎస్సీ జనరల్ 3, ఎస్సీ మహిళ రెండు, బిసి జనరల్ ఎనిమిది, బీసీ మహిళ ఎనిమిది, కాగా జనరల్ మహిళలకు 13, జనరల్ 11 స్థానాలను కేటాయించారు.
– మిర్యాలగూడ.
MOST READ
అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!
TG News : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో నూతన పథకం ప్రారంభం..!
TG News : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో నూతన పథకం ప్రారంభం..!