Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
Hyderabad : తీన్మార్ మల్లన్న కార్యాలయం పై దాడి.. 5 రౌండ్లు కాల్పులు..!

Hyderabad : తీన్మార్ మల్లన్న కార్యాలయం పై దాడి.. 5 రౌండ్లు కాల్పులు..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని మేడిపల్లి లో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ కార్యాలయం పై ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఫర్నిచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న కార్యాలయంలోనే ఉన్నారు. అప్పుడు తీన్మార్ మల్లన్న గన్‌మెన్ 5 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.
ఈ సమయంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉండగా తీన్మార్ మల్లన్న కార్యాలయం పై దాడిని పలువురు ఖండిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని.. దానివల్లనే జాగృతి కార్యకర్తలు దాడి చేసి ఉండవచ్చునని తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి :
-
Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)
-
TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!
-
TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!
-
Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. అందరికి మేలు..!
-
Croma : క్రోమా బ్యాక్ టు క్యాంపస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు రూ.28,990..!









