తెలంగాణBreaking Newsసంక్షేమంహైదరాబాద్

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలియజేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళా ప్రయాణికులకు పట్ల మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఈ మేరకు ప్రకటించారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క

ఆదివారం ప్రజాభవన్ లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 255 కోట్ల ట్రిప్స్ పూర్తి అయ్యాయని తెలిపారు.

పీ ఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాదుకు 2800 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, నిజామాబాద్ వరంగల్ కు 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. ఆర్టీసీ పీఎఫ్ బకాయిలు 1400 కోట్ల రూపాయల నుంచి 660 కోట్ల రూపాయలకు తగ్గించినట్లు తెలిపారు.

MOST READ 

  1. TG News : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్..!

  2. Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో డబ్బులు జమ..!

  4. Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు