హైదరాబాద్Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణ
Hyderabad : హైదరాబాద్ లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..!

Hyderabad : హైదరాబాద్ లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ నగరంలోని పి జనార్దన్ రెడ్డి ఫ్లేవర్ ను శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
దీనివల్ల ఐటి కారిడార్ కు ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 1.2 కిలోమీటర్ల పొడవు 6 లైన్లతో ఉంది. దీనిని ఎస్సార్ డిఆర్ నిధుల కింద 182.72 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద శిల్ప లేఅవుట్ ఫేజ్ 2 వద్ద నిర్మించిన ఫ్లేవర్ ఇది.
MOST READ :
-
District Collector : చెరువులు , కుంటల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులతో సమీక్ష..!
-
Nalgonda : ఆరుగురు ఏఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి..!
-
ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!
-
Suryapet : సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ ఎవరో తెలుసా..!
-
Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)









