పండుగలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : హోలీ సంబరాల్లో ఇరువురు మాజీలు..!

Miryalaguda : హోలీ సంబరాల్లో ఇరువురు మాజీలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హోళీ సంబరాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇరువురు మాజీ మున్సిపల్ చైర్మన్లు హోళీ సంబరాల్లో రంగులు చల్లుకున్నారు. తిరునగరు భార్గవ్ ఆయన సతీమణి తిరునగరు నాగలక్ష్మి ఇరువురు కూడా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన వారు. శుక్రవారం హోలీ సంబరాల సందర్భంగా రంగులు చల్లుకున్నారు.

 

అదేవిధంగా వారితో పలువురు హోలీ వేడుకలు జరుపుకున్నారు. హోలీ సంబరాలు జరుపుకున్న వారిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, బిజెపి నాయకులు చిలుకూరి శ్యామ్ తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

  2. Miryalaguda : హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

  3. Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!

  4. Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!

  5. TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు