Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : పండగపూట విషాదం. వేములపల్లి లో రోడ్డు ప్రమాదం, వ్యక్తి దుర్మరణం..!

BREAKING : పండగపూట విషాదం. వేములపల్లి లో రోడ్డు ప్రమాదం, వ్యక్తి దుర్మరణం..!

వేములపల్లి, మన సాక్షి :

వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామం అద్దంకి-నార్కెట్ పల్లి రహదారి పై మహేశ్వరి మిల్లు గోడను గుద్ది ఓ యువకుడు అక్కడకక్కడే మృతి చెందాడు. మిర్యాలగూడ నుండి నల్గొండ వైపుకు అతివేగంగా వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్కడకక్కడే మరణించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మరణించిన వ్యక్తిది మునుగోడు మండలం గ్రామం కలవలపల్లి ఒంటెపాక స్వామి (25) అనే యువకుడి గా పోలీసులు గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు అందించారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ALSO READ : 200 రోజుల్లో సొమ్ము రెట్టింపు.. యదేచ్చగా కార్యకలాపాలు..!

మరిన్ని వార్తలు