Breaking Newsతెలంగాణ
Bus Accident : కర్నూలు బస్సు దగ్ధం ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పిందంటే.. (వీడియో)

Bus Accident : కర్నూలు బస్సు దగ్ధం ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పిందంటే.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కర్నూలు జిల్లాలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన సంఘటన హృదయ విదారకంగా మారింది. ఈ ఘటన పై ప్రత్యక్ష హైమావతి ఏం చెప్పిందో తెలుసుకుందాం..
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో బైకును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చలరేగి బస్సు దగ్ధమైంది.
(వీడియో )
— Mana Sakshi (@ManaSakshiNews) October 24, 2025
MOST READ :









