TOP STORIESBreaking Newsజాతీయం

Gold Price : హైదరాబాదులో తులం బంగారం రేటు ఎంతంటే..?

Gold Price : హైదరాబాదులో తులం బంగారం రేటు ఎంతంటే..?

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

నూతన సంవత్సరంలో గత మూడు రోజులుగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మంగళవారం జనవరి 7వ తేదీన కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం తులం (10 గ్రాముల) బంగారం 79,000 రూపాయలు ధర పలుకుతుంది. వెండి ధర మాత్రం కేజీకి 300 రూపాయలు పెరిగి 90,000 చేరుకుంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 700 రూపాయలు తగ్గి 78,600 రూపాయలకు దిగి వచ్చింది.

ఇది ఇలా ఉండగా హైదరాబాదులో మాత్రం 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ ధర 78,710 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ ధర 72,150 రూపాయలు ఉంది. వెండి ధర కిలో 99 వేల రూపాయలు ఉంది.

RELEATED NEWS : 

మరిన్ని వార్తలు