Viral Video : భార్య టార్చర్ భరించలేక చనిపోతున్నా.. టిసిఎస్ రిక్రూట్మెంట్ మేనేజర్ సెల్ఫీ వీడియో..!
Viral Video : భార్య టార్చర్ భరించలేక చనిపోతున్నా.. టిసిఎస్ రిక్రూట్మెంట్ మేనేజర్ సెల్ఫీ వీడియో..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
భార్య బాధితులు కూడా దేశంలో పెరిగిపోతున్నారు. ఇటీవల బెంగళూరులో ఓటెక్కి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా ముంబైలో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు సెల్ఫీ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై మహానగరంలో మానవ్ శర్మ అనే యువకుడు తన భార్య పెడుతున్న వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
ఆ వీడియోలో అతడు బెడ్ షీట్ మెడకు చుట్టుకొని ఫ్యాన్ కు కట్టుకున్నాడు. తన భార్య చెప్పుకోలేని విధంగా వేధిస్తుందని, నేనిక బతకలేను.. నా ముందు చావు ఒకటే పరిష్కారం కనబడుతుంది. దయచేసి మన మగవాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడండి.
మగవాళ్ళు అనుభవిస్తున్న బాధలను చూడండి నేను ఒంటరినైపోయాను. నేను చనిపోయాక నా తల్లిదండ్రుల జోలికి మాత్రం వెళ్లొద్దు. అంటూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడు ముంబైలో టిసిఎస్ రిక్రూట్మెంట్ మేనేజర్ గా పని చేస్తున్నట్లు సమాచారం.
ముంబైలో దారుణం జరిగింది. మానవ్ శర్మ అనే వ్యక్తి తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని టీసీఎస్‌లో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న మానవ్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా. దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా… pic.twitter.com/g31lW6fwe8
— ChotaNews App (@ChotaNewsApp) February 28, 2025
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!
-
Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!
-
Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!









