Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

TG News : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ వన్ ట్రయల్ రన్.. ప్రారంభించిన బట్టి విక్రమార్క..!

TG News : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ వన్ ట్రయల్ రన్.. ప్రారంభించిన బట్టి విక్రమార్క..!

దామరచర్ల, మన సాక్షి :

నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా యూనిట్ వన్ ట్రైల్ రన్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క ఆదివారం ప్రారంభించారు. ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి తో కలిసి ప్రారంభించారు.

యాదాద్రి పవర్ స్టేషన్ స్టేజి వన్ లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును గ్రిడ్ కి అనుసంధానం చేస్తూ స్విచ్ ఆన్ చేసి అనంతరం రామగుండం నుంచి యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కి బొగ్గు తరలించే రైలును యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ దగ్గర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మల్ విద్యుత్ కేంద్ర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు