నిర్మల్ లో ఘోరం.. వైద్యం వికటించి 12 ఏళ్ల బాలిక మృతి..!
నిర్మల్ లో ఘోరం.. వైద్యం వికటించి 12 ఏళ్ల బాలిక మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. వైద్యం వికటించి 12 ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ కు చెందిన ఉత్తర (12) అనారోగ్యంతో మూడు రోజుల క్రితం నిర్మల్ న్యూరో హాస్పటల్లో చేరింది.
చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్లనే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి నుంచి డాక్టర్ ను బయటికి వెళ్తుండగా అడ్డుకొని ఆందోళన చేశారు. తమ చిన్నారి తమకు కావాలంటూ ఆందోళన చేశారు.
LATEST UPDATE :
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!
MLA : ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో లీక్, పార్టీ నుంచి సస్పెండ్..!
మెదక్ జిల్లాలో దారుణం.. దిష్టి తీసిన వస్తువులు రోడ్డుమీద వేశారని, ఊరు నుంచే..!
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!
Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..!










